CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వగ్రామంలో బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా.

Share it:

 


హిందు సాంప్రదాయంగా మహిళలు ఉత్సాహంతో జరుపుకునే పండుగే బతుకమ్మ పండుగ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

మన్యం టీవీ కరకగూడెం: తెలంగాణ రాష్ట్రములోని మహిళలు ఉత్సాహంగా జరుపుకునే పండుగే బతుకమ్మ పండుగ అని ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. మహిళలు తొమ్మిది రోజులు సంతోషంగా జరుపుకుంటున్న బతుకమ్మ పండగ ముగింపు వేడుకలో భాగంగా స్వగ్రామమైన కరకగూడెం మండల పరిధిలోని కొర్నవల్లి గ్రామంలో మహిళలతో కలిసి బతుకమ్మ లు ఆడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఅర్ మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా అడ బిడ్డలకు చీరలు పంపిణీ చేశారన్నారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతికంగా బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా గౌరవంగా కొలుస్తారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share it:

Post A Comment: