మన్యం టీవీ మంగపేట.
పూలనే దేవత గా తలచి కొలిచే వేడుక ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ, దసరా అటువంటి పండుగ చిన్నా పెద్దా, పేద ధనిక, కులామతాలకు అతీతంగా బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారు అటువంటి బతుకమ్మ సంబురాలు చివరి రోజు నాడు మంగపేట లో ఎక్కడ చూసిన భక్తి ప్రపత్తులతో ఆనంద పరవశ్యాల నడుమ జరుపుకోవటం పోయిరా బతుకమ్మ మళ్లీరా బతుకమ్మ అంటూ గంగలో నిమజ్జన చేయడం జరిగింది.
Post A Comment: