మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి::తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా, మహిళలు ప్రకృతిలో లభించే రంగు రంగుల పూలతో గౌరీ దేవిని పూజించే...
బతుకమ్మ పండుగ కార్యక్రమాల్లో భాగంగా ఎంగిలిపూల బతుకమ్మతో మొదలుకొని తొమ్మిది రోజుల పాటు ఆట పాటలతో పూజించే బతుకమ్మ సంబరాల్లో...జానకిపురం గ్రామంలో తోమ్మిదోవ రోజున జరుపుకునే సద్దుల బతుకమ్మ పూజా కార్యక్రమాల్లో అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్-సబ్ ఇన్స్పెక్టర్-పి తిరుపతిరావు పాల్గొని గౌరీ దేవికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
Post A Comment: