CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆడపిల్లల ను రక్షించుకుందాం... మానవ మనుగడ కాపాడుదాం!!

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:సద్దుల బతుకమ్మ ను పురస్కరించుకుని సాంబాయి గుడెం లో చక్కని సందేశం తో బతుకమ్మ చూపరులను ఆకర్షించింది.మణుగూరు మండలం సాంబాయి గూడెం గ్రామానికి చెందిన సీనియర్ కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ ఆర్ మధుసూదన్ రెడ్డి , జ్యోతి దంపతులు ,వారి కుతూర్లు స్పందన ,సృజన లు బతుకమ్మతో పాటు ఆడపిల్లల ను రక్షించుకుందాం... మానవ మనుగడ కాపాడుదాం అనే ప్లై కార్డ్ ప్రదర్శిస్తూ ఆడపిల్లలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

Share it:

Post A Comment: