CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండలంలో సద్దుల బతుకమ్మ సందడి

Share it:

 


  బతుకమ్మ సంబరాలలో ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు

 గుండాల అక్టోబర్ 14 (పన్యం మనుగడ) మండలంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. మండల కేంద్రంలో మహిళలు అందమైన బతుకమ్మలను తయారుచేసి తీసుకువచ్చారు. ప్రతి సంవత్సరం సద్దుల బతుకమ్మ ను పురస్కరించుకొని ఆకర్షణీయమైన పెద్ద బతుకమ్మలను తయారుచేస్తుంటారు. ఆకర్షణీయమైన బతుకమ్మకు బతుకమ్మ కమిటీ సభ్యులు బహుమతులను అందజేస్తున్నారు

Share it:

Post A Comment: