CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Share it:

 


👉ఏజెంట్ ఆఫీస్ ముందు ధర్నా 

మన్యం టీవి, మణుగూరు:

 OC2, OC 4లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు సకాలంలో ఇవ్వకుండా కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్నారని కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధుఅన్నారు. ఈ సందర్భంగా ఏజెంట్ ఆఫీస్ ముందు ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినధర్నా పాల్గొని మాట్లాడుతూ... కాంట్రాక్ట్ కార్మికుల ఒప్పందంలో ప్రతి నెల 7వ తేదిన వేతనాలు చెల్లిస్తామని GM ముందుఒప్పందం చేసుకున్నా, ఇప్పటి వరకు ఏ ఒక్క నెల కూడా వేతనాలు 7 తారీఖు లోపు చెల్లించలేదన్నారు. CITU చేసిన ధర్నాకు అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి సకాలంలో చెల్లి ఇస్తాము అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస రావు, సిఐటియు మణుగూరు మండల నాయకులు మునిగేలా శివ ప్రశాంత్, దాస్, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: