CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జమ్మిగూడెం గ్రామం బతుకమ్మ సంబురాలలో పాల్గొన్న జారే ఆదినారాయణ.

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామం లో బతుకమ్మ కార్యక్రమాలో పాల్గొన్న అశ్వారావుపేట నియోజక వర్గ నాయుకులు జారే ఆదినారాయణ. జారే జమ్మిగూడెం బతుకమ్మ సంబురాలలో పాల్గొనగా మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు, శాలువాతో సత్కరించారు. అనంతరం మహిళల తో కలిసి జారే బతుకమ్మ కోలాట నృత్యం చేసారు. ఈ సందర్బంగా జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఘన స్వాగతం పలికిన జమ్మిగూడెం గ్రామ ప్రజలందరకి కృతజ్ఞతలు చెప్పి, దసరా శుభాకాంక్షలు తెలిపారు, గౌరమ్మ చల్లని చూపులకు అందరూ చల్లగా వుండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, మహిళలు, యువతి యువకులు, గ్రామ పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: