మన్యం మీడియా ప్రతినిధి/దమ్మపేట::కొడిసెగట్టు(ఆర్లపెంట) గ్రామంలోని బతుకమ్మ పూజ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ భక్తిశ్రద్ధలతో గౌరి దేవి పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం అన్నధాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తనే స్వయంగా వడ్డించారు.ఈ కార్యక్రమంలో జారే వెంట తోలెం మల్లేష్, పాండ్రా ముత్యాలురావు,సోయం శ్రీనివాస్ రావు(ఉపాధ్యాయులు),మడకం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: