CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విజయదశమి సందర్భంగా శ్రీ ఆంజనేయ సూపర్ మార్కెట్ ప్రారంభించిన టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు..........

Share it:

 


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మండలంలో నూతనంగా శ్రీ ఆంజనేయసూపర్ మార్కెట్ ప్రారంభించిన ఉప్పతల ఏడుకొండలు..... ఈ సందర్భంగా యజమాని ఉప్పతల ఇందిరా దేవి మాట్లాడుతూ.. శ్రీ ఆంజనేయ సూపర్ మార్కెట్ చంద్రుగొండ మండల ప్రజలకు నిత్యవసర సరుకులు ఎల్లవేళలా సరసమైన ధరలలో అందుబాటులో ఉంటాయని ఉంటాయని తెలిపారు.ప్రజలకు ఇబ్బంది కాకుండా నిత్యావసర సరుకులు ఉంటాయని ఉప్పతల ఏడుకొండలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: