CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పుచ్చకాయల.నరసయ్య, స్వరుప రాణి ల పుణ్య దంపతుల మొదటి సంవత్సరీకం నకు హాజరై నివాళులు అర్పించిన డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి. బ్రహ్మయ్య,జడ్పీటీసీ పొశం.నర్సింహారావు

Share it:

 




మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని అశోక్ నగర్ లో సమితి సింగారం గ్రామ పంచాయితీ ఉప సర్పంచ్ పుచ్చకాయల. శంకర్,రవి ల తల్లిదండ్రులు అయిన పుచ్చకాయల. నరసయ్య,స్వరుప రాణి ల పుణ్య దంపతుల మొదటి సంవత్సరీకం నకు హాజరై చిత్రపటం నకు పూలు వేసి ఘన నివాళులు అర్పించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా డి.సి.సి.బి డైరెక్టర్ తుళ్లూరి. బ్రహ్మయ్య,మణుగూరు జడ్పీటీసీ పోశం.నరసింహారావు ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,సర్పంచ్ ఏనిక.ప్రసాద్,మండల అధ్యక్షులు ముత్యంబాబు, మణుగూరు,అశ్వాపురం, ప్రజా ప్రతినిధులు,టి.ఆర్.యస్ పార్టీ నాయకులు,యూత్ నాయకులు,తదితరులు పాల్గొని శ్రద్దాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

Share it:

Post A Comment: