CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డీఎస్పీ జెండా ఆవిర్భావ దినోత్సవం.

Share it:

 


మన్యం టీవీ వాజేడు.

ది.09.10.2021 నాడు డిఎస్పీ ఉద్యమ తెలంగాణ రాష్ట్ర నాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆలోచన మేరకు

ఈరోజు అనగా వాజేడు మండలంలో డిఎస్పీ జండా ఆవిర్భవ దినోత్సవం జరపడం జరిగింది అక్టోబర్ 9 2009 ఉద్యమంప్రారంభించడం జరిగింది 12 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 13 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం వాజేడు మండలం అధ్యక్షుడు రాజు మహారాజు . జండా ఆవిష్కరణ చేశారు ఈ ఉద్యమం ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత రాజ్యాధికారాన్ని చూపెట్టాలని తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యమ నిర్మాణం నిర్మించడం జరిగింది తప్పకుండా పూలే అంబేద్కర్ కాన్సిరాం ఆలోచన అర్థం చేసుకోంనీ డిఎస్పి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత ఉండి పాలి భాగస్తులు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి ఈ కార్యక్రమంలో హాజరైన డీఎస్పీ ఉపాధ్యక్షుడు రాజు మహారాజు మరియు చిరంజీవి మహారాజ్ మహారాజ్ నాగేశ్వర రావు మహారాజ్ ప్రశాంత్ మహారాజ్ పాల్గొన్నారు

Share it:

Post A Comment: