CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాచలం గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు మరియు జిల్లా పవర్ లిఫ్టింగ్ అధ్యక్షులు అయిన శ్రీ బోగాల శ్రీనివాస రెడ్డి ఘన సన్మానం

Share it:




మన్యం టీవి, వెబ్ డెస్క్:

హైదరాబాద్ LB స్టేడియంలో జరిగిన రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో భాగంగా మన భద్రాచలం గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు మరియు జిల్లా పవర్ లిఫ్టింగ్ అధ్యక్షులు అయిన శ్రీ బోగాల శ్రీనివాస రెడ్డి గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని వారి చేతులు మీదగా  ప్రారంభించి స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ యాదవ్ గారు చేతుల మీదుగా ఘనంగా శ్రీనివాస రెడ్డి గారిని సత్కరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసిన భోగాల శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ యువత ఇలాంటి క్రీడా కార్యక్రమాలను ఉపయోగించుకొని తమ  శరీర ఆకృతిని మార్చుకోవడమే కాకుండా ఈ యొక్క క్రీడల ద్వారా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న టువంటి స్పోర్ట్స్ కోటా ఉపయోగించుకోవాలని అన్నారుఈ కార్యక్రమంలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ అధ్యక్షులు రామి రెడ్డి,మరియు జనరల్ సెక్రటరీ మల్లేష్ యాదవ్,అబ్దుల్ ఫరూక.కృష్ణాజి, రాచమల్ల రాము, తగరం రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: