CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహిళలకు బతుకమ్మ పండుగా కానుక బతుకమ్మ చీరలు పంపిణీ:ఎంపీపీ రేగా కాళికా, కొమరం కాంతారావు.

Share it:

 



మన్యం టీవీ కరకగూడెం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం కేసీఆర్ నేతృత్వంలో బతుకమ్మ పండుగా సందర్భంగా సద్దుల బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ గొప్ప నిర్ణయమని ఎంపీపీ రేగా కాళికా, జడ్పిటిసి కొమరం కాంతారావు అన్నారు. మండల పరిధిలోని పదహారు గ్రామపంచాయతి కార్యాలయాలలో స్థానిక, సర్పంచ్ లు,ఎంపిటీసి లు,సంబందిత అంగన్‌వాడీ టిచ్చర్లు,రేషన్ డీలర్లు బతుకమ్మ చీరలను మహిళలకు అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గల మహిళలకు దసరా పండుగ కానుకగా అడబిడ్డలకు 15 రకాల  చీరలను పంపిణీ చెయ్యటం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామపంచాయతిల సర్పంచ్ లు  ఎంపిటీసి లు అధికారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: