CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదుమండల అధ్యక్షుడు. పెనుమల్లు రామకృష్ణ రెడ్డి

Share it:

 


మన్యం మనుగడ వాజేడు.                         

 ఈరోజు మండల కేంద్రంలో టిఆర్ఎస్ ముఖ్య నాయకులు విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఒక దిన పత్రికలో టిఆర్ఎస్ పార్టీ మరియు ఆత్మ డైరెక్టర్ గొడుగులరీ మోహనరావు మీద తప్పుడు రాతలురాస్తున్న ఓ దిన పత్రికకు చెందిన పత్రీకెయుడు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ గా వ్యవహరిస్తూ గొడుగులరీ మోహన్ రావు పై భూఅక్రమ దారుడు భూ బకాసురుడు అంటూ తప్పుడు రాతలు రాస్తూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా గా వ్యవహరిస్తున్నాడు గతంలో ఆ దిన పత్రిక ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ తరుపున పేరూరు ఎంపీటీసీ అభ్యర్థి గా పోటీ చేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేతిలో తుక్కుగా ఓడింనారు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి అహర్నిశలు కృషి చేసిన మోహన్ రావు ని అతను టార్గెట్గా చేసుకుని తప్పుడు రాతలు రాస్తూ పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా రాతలు రాస్తున్నారు ఈ విషయమై ఏమన్నా భూ అక్రమాలు జరిగితే రెవెన్యూ అధికారులు కలెక్టర్ చూసుకుంటారు కానీ ఆ దిన పత్రిక విలేఖరి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా వ్యవహరిస్తూ టిఆర్ఎస్ పార్టీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అవసరమైతే న్యాయ సలహా తీసుకొని ఆ పత్రికకు చెందిన విలేకరిపై న్యాయపరమైన చర్యలు కోసం పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి తాము అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వాజేడు జడ్పిటిసి సభ్యురాలు తల్లడి పుష్పలత గ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూసం నరేష్ కుమార్ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గొంది రమణారావు రైతుబంధు ములుగు జిల్లా కార్యవర్గ సభ్యులు తల్లడి నాని బాబు మండల కో ఆప్షన్ సభ్యులు సేక్ నిజాముద్దీన్ దులపురం నాగారం ఉప సర్పంచులు సునీల్ కల్లూరు సతీష్ మండల ఆర్గనైజింగ్ కార్యదర్శులు చెన్నం స్వామి చెన్నం సాంబశివరావు మండల ప్రచార కార్యదర్శి పెనుమళ్ళ వెంకటరెడ్డి టిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు పొడిగా తిరుపతి యాదవ్ బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు తంగళ్ళపల్లి రామకృష్ణ టిఆర్ఎస్ నాయకులు కొప్పుల సునీల్ కొప్పుల రాణి తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: