CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంగరంగ వైభవంగాశ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మతల్లి ఆలయ ధర్మ కర్తల సభ్యుల ప్రమాణ స్వీకారమహోత్సవం- ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వనమా.

Share it:

 


భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం లోని జగన్నాధపురం- కేశవాపురం గ్రామల మధ్య కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ధర్మకర్త ల మండలి చైర్మన్ గా శ్రీ మహీపతి రామలింగం తో పాటు సభ్యుల ప్రమాణ స్వీకారమహోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది.


 కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.


ఈ సందర్బంగా MLA వనమా మాట్లాడుతూ.... పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని అన్నీ విధాలుగా రాష్ట్రలోనే అత్యుత్తమ దేవాలయంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని, ఆ దిశగా పని చేయాలని నూతన ధర్మ కర్తల మండలి సభ్యులను కోరారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా ను నూతన ధర్మ కర్తల మండలి సభ్యులు శాలువా కప్పి, భారీ గజమాలతో సన్మానం చేశారు.


ఈ కార్యక్రమం లో TRS రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ ,జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ *కంచర్ల* చంద్రశేఖర్ రావు, DCMS వైస్ చైర్మన్ *కొత్వాల* శ్రీనివాసరావు , EO సంకటాల శ్రీనివాసరావు, నూతన చైర్మన్ మహిపతి రామలింగం, ZPTC *బరపటి* వాసుదేవరావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ *కిలారు* నాగేశ్వరరావు,

MPP *మడవి* సరస్వతి , చుంచుపల్లి MPP బాధవత్ శాంతి, లక్ష్మిదేవిపల్లి MPP భూక్యా సోనా,కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా *రాంబాబు, సొసైటీ చైర్మన్ *మండే* హనుమంతరావు, ఉర్దూ కర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, ఎంపీటీసీలు, కొత్తగూడెం కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచ్ లు, పాల్వంచ సొసైటీ వైస్ చైర్మన్ *కాంపెల్లి* కనకేష్ , ప్రజా ప్రతినిధులు, నాయకులు, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, కొత్తగూడెం నియోజకవర్గ TRS పార్టీ పట్టణ, మండలం అధ్యక్షులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళానాయకులు,కార్యకర్తలు, అభిమానులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: