CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సర్పంచ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

Share it:

 


 పిల్లలతో ఆడిపాడిన రాఘవాపురం సర్పంచ్ ప్రేమ కళ

 గుండాల ఆళ్ల పల్లి అక్టోబర్ 5 (మన్యం మనుగడ) రాఘవాపురం సర్పంచ్ గోగ్గల ప్రేమ కళ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రంలో సర్పంచ్ ప్రేమ కళ పిల్లలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పిల్లలలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం సర్పంచ్ ప్రేమ కల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో మరియు అంగనవాడి కేంద్రంలో పిల్లలతో కలిసి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు సుశీల పాల్గొన్నారు

Share it:

Post A Comment: