CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి లను మోసం చేసే జిల్లా కలెక్టర్ పై పోరాటాలు ఉధృతం చేస్తాం

Share it:

 


మన్యం మనుగడ వాజేడు.

నవ నిర్మాణ సేన జిల్లా అధ్యక్షులు యెట్టి, విద్య సాగర్


ములుగు జిల్లాలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ఈ కలెక్టర్ మాకొద్దు అనే నినాదం తో ఆదివాసి సంఘాలు చేసిన జిల్లా వ్యాప్త అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం కార్య క్రమం లో బాగంగా వాజేడు మండల కేంద్రం లో అంబేడ్కర్ చిత్ర పటానికి ఆదివాసి నవ నిర్మాణ సేన ఆధ్వర్యం లో వినతి పత్రం సమర్పించటం జరిగింది.


ఈ సందర్భం నీ ఉధ్యేసించి జిల్లా అధ్యక్షులు యెట్టి.సాగర్ మాట్లాడుతూ ములుగు జిల్లా లో పూర్తిగా షెడ్యుల్ ప్రాంతం అయినప్పటికీ జిల్లా కలెక్టర్ పూర్తిగా వైద్య శాఖ ఉద్యోగాల్లో నాన్ ట్రైబల్ కి ఎటువంటి హక్కు లేకున్నా తానే పెద్ద దిక్కు గా వ్యవహరించి ఆదివాసీలకు ఉద్యోగాలు అందకుండా చేస్తున్నాడని అన్నారు


షెడ్యుల్ ఏరియా ఉద్యోగాలలో జీఓ 3 కొట్టుడు పోయింది అని సాకు చూపెట్టి సుప్రీం కోర్టు జడ్జి అయినట్టుగా నిర్ణయాలు చేస్తూ రాజ్యాంగాన్ని అబాసు పాలు చేస్తున్నాడని అన్నారు 


వైద్య శాఖ నిబంధనల లో స్పష్టంగా జీఓ 68 ప్రకారం షెడ్యుల్ ఏరియా లో 100 పర్సంట్ ఉంద్యిగాలు ఎస్టీ లకు ఎవ్వలీ కానీ ఆ జీఓ ను ఉల్లంఘించి నాన్ ట్రైబల్ కి ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ముందుగా 5 వ షెడ్యుల్ ను చదివి పరిపాలన చేయటం నేర్చుకోవాలి అన్నారు...సుప్రీం కోర్టు లో జీఓ 3 కొట్టుడు పోలేదు అని ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేసిన సంగతి కలెక్టర్ కి తెలువధ అని అన్నారు. జీఓ 3 వైద్య శాఖ కి సంబందించి అని వైద్య శాఖ కు కు జిల్లా కలెక్టర్ ఎలా ముడి పెడతాడు అని ప్రశ్నించారు 


ఈస్తం వచ్చిన విధంగా పరిపాలన చేస్త అంటే ఊరుకునేది లేదు అన్నారు జిల్లా కలెక్టర్ నీ ట్రాన్సఫర్ చేసే వరకు ఉద్యమాలు ఆపేది లేదని కలెక్టర్ నీ బర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈ కార్య క్రమం లో బొదే బోయిన. భరత్ కుమార్,నాగరాజు, హరినాథ్, సంతోష్ , అరుణ్ లు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: