CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విప్ రేగా ఆధ్వర్యంలో అంబురాన్ని అంటిన పొంగులేటి.శ్రీను అన్న జన్మదిన సంబురాలు

Share it:

 


విప్ రేగా ఆధ్వర్యంలో అంబురాన్ని అంటిన పొంగులేటి.శ్రీను అన్న జన్మదిన సంబురాలు


ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వందలాది కార్యకర్తలు,అభిమానుల నడుమ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన విప్ రేగా కాంతారావు


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా. కాంతారావు ఆధ్వర్యంలో  ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి. శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.విప్ రేగా పిలుపు మేరకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు.వారి అందరి సమక్షంలో కేక్ కటింగ్ చేసి పొంగులేటి శ్రీను అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి. బ్రహ్మయ్య,మణుగూరు జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,ఎంపీపీ కారం. విజయకుమారి,జడ్పీటీసీ లు,ఎంపీపీ లు,వైస్ ఎంపీపీ కె.వి రావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, మణుగూరు మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు రాం రెడ్డి,నవీన్,పినపాక నియోజకవర్గ,టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,మండల అధ్యక్షులు,యువజన అధ్యక్షులు,నాయకులు, మహిళ అధ్యక్షులు రమాదేవి, చంద్రకళ,మహిళ కార్యకర్తలు, యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: