CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేపు పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సమావేశం

Share it:

 



👉మణుగూరు పట్టణం  హనుమాన్ ఫంక్షన్ హాల్ లో(రేపు) బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం

👉టీఆరెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలి

👉విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు

మన్యం టీవి, మణుగూరు:పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సమావేశం ఈ నెల 27న మణుగూరు హనుమాన్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించనున్నట్లు విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు తెలిపారు. ఆయన బుధవారం మన్యం టీవి తో మాట్లాడుతూ...పినపాక నియోజవర్గ  టీఆరెస్ పార్టీ శ్రేణుల తో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, పినపాక,మణుగూరు,అశ్వాపురం, బూర్గంపాడు మండలాలకు చెందిన టీఆరెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ,అనుబంధ సంఘాల నాయకులు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: