CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 178

Share it:



కోయపదాలు.. తెలుగు అర్దాలు


 కేంజ             = విను 

కేంజటం         = వినుట 

కెంజనోర్        = వినువారు 

కుత్తటం          = విప్పటం 

ఇమర్సిసటం   = విమర్శించడం

ఇమానం         = విమానం 

పొయిదాడ్      = వియ్యపురాలు

విడిసీమ్          = విరమించుకో 

ఆంగాన్ గుర్త్    = విరామ చిహ్నం

ఈనాం ఈమ్   = విరాళమివ్వు 


సేకరణ: మన్యంటీవి ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

ARTICLES

Post A Comment: