CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బతుకమ్మ ఘాట్ ను చదును చేయించిన ఎంపీటీసీ

Share it:

 


 గుండాల అక్టోబర్ 6 (మన్యం మనుగడ) గుండాల ఎంపీటీసీ ఎస్.కె సంధాని గుండాల బతుకమ్మ ఘాట్ ను జెసిబి తో చదును చేయించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మురము పోసి బతుకమ్మ ఆడుకునే విధంగా సుందరంగా తయారు చేశారు. అడిగిన వెంటనే సహకరించిన జెసిబి ఓనర్ కాసీం కు ధన్యవాదాలు అని ఎంపీటీసీ సంధాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందుల అప్పారావు జెసిబి ఓనర్ కాసీం పాల్గొన్నారు

Share it:

Post A Comment: