CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బతుకమ్మ చీరల పంపిణీ

Share it:

 



తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంత రావు  ఆదేశాల మేరకు పినపాక మండలం లో అమరవరం పాండురంగాపురం పంచాయతీలో బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పినపాక మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి నరసింహారావు పాండురంగ పురం సర్పంచ్ ఈసం భవతి ఎంపిటిసి కాయం శేఖర్ పిఎసిఎస్ చైర్మన్ రవి శేఖర్ వర్మ ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య పిఎసిఎస్ డైరెక్టర్ పొనుగోటి కామేశ్వరరావు పాండురంగాపురం ఉప సర్పంచ్ పూనెం సాంబశివరావు జానంపేట ఉప సర్పంచ్ రాయాల సత్యనారాయణ వార్డ్ నెంబర్లు విఆర్వో వీఆర్ఏలు డీలర్ గ్రామ ప్రజలు అందరు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: