CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గాంధీ ఆశయ సాధనకు కృషిచేద్దాం.

Share it:

 


గాంధీ ఆశయ సాధనకు కృషిచేద్దాం.

*మహాత్ముని మార్గం అనుసరణీయం

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎండీ ఫారూఖ్

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతిపితకు ఘన నివాళ్ళు*

మన్యం టీవీ కరకగూడెం:

జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని కరకగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మొహమ్మద్ ఫారూఖ్ పిలుపునిచ్చారు. శనివారం మహాత్మా గాంధీ 152 వ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి  కరకగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పులమాలతో ఘన నివాళ్ళు అర్పించారు..ఈ  సందర్భంగా ఫారూఖ్ మాట్లాడుతూ..అహింస అనే ఆయుధంతో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయుడు గాంధీ అని అన్నారు.అలాగే ఆయన మార్గం అనుసరణీయంఅని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు సారిక లింగయ్య, తిప్పని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల సురేష్,ఉపాధ్యక్షుడు గనగాని ప్రవీణ్,సభ్యులు యాకన్న,ఆఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: