మన్యం టీవి:
పినపాక మండలం లోని బి డి పి ఎస్ కంపెనీ ఎదురుగా గల ఒక మహావృక్షం పూర్తిగా ఎండిపోయి రహదారిపై కూలడానికి సిద్ధంగా బిటిపిఎస్ అవుట్ గేట్ ముందు ఉన్నది. గట్టి గాలి దుమారానికి ఒక్కసారిగా నేలకొరిగి వాహనచోదకులు పై విరిగిపడే అవకాశం లేకపోలేదు. అటుగా వెళ్తున్న వాహనదారులు ఈ వృక్షాన్ని చూసి భయాందోళనకు గురవుతున్నారు . తక్షణమే అధికారులు దృష్టిసారించి ప్రమాదభరితంగా ఉన్న వృక్షాలను తొలగించాలని వాహన దారులు కోరుతున్నారు.
Post A Comment: