CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు చర్ల

Share it:

 



👉 సంబరాల్లో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ నియోజవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు


 మన్యం టీవీ చర్ల:

చర్ల మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు బతుకమ్మ పాటలతో, ఆటలతో చక్కని నృత్య ప్రదర్శనలు చేస్తూ అందర్నీ అలరించారు. విద్యార్ధులతో పాటుగా ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చయ్య, చర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, వెంకటాపురం మండల తెరాస అధ్యక్షులు గంప రాంబాబు, సీనియర్ నాయకులు కొమ్మినేని అరవింద్, బిట్ల శ్రీనివాసరావు, కేశపురం సర్పంచ్ కోరం నాగేంద్ర, ఉపసర్పంచ్ మురళి, యూత్ అధ్యక్షులు కాకి అనిల్, సోషల్ మీడియా ఇంచార్జ్ ముమ్మినేని సత్య సంపన్, పంజా రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: