CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన దంపతులైన నాగరాజు-లావణ్య లను ఆశీర్వదించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

Share it:


మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు భూపతి నరసింహారావు కుమారుని వివాహ మహోత్సవానికి అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు విచ్చేసి నూతన వధూవరులైన నాగరాజు-లావణ్య దంపతులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మెచ్చా వెంట టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, ప్రముఖులు మారగాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Share it:

TELANGANA

Post A Comment: