CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వైద్య ఖర్చుల నిమిత్తం దోసపాటి వారి ఆర్థిక సహాయం

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం అమెర్థా గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఇరుగు శ్రీనుకు వైద్య ఖర్చుల నిమిత్తం శివకామెశ్వరి గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు 3000/- రూపాయలను ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. పురుగు కుట్టడం వలన ఇన్ఫెక్షన్ కావడంతో ఎడమచేయి పూర్తిగా దెబ్బతింది. వైద్య ఖర్చుల కోసం దోసపాటి పిచ్చేశ్వరరావు గారిని ఆశ్రయించగా బాధితుని వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నజీర్ షోను, ఇరుగు నర్సయ్య, ఇరుగు నాగారాజు, మోదుగు వంశీ, ఇరుగు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: