CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దాతల సహకారంతో ఒంటరి వృద్ధురాలికి గుడిసె ఏర్పాటు

Share it:

 


సహకరించిన దాతలకు కృతజ్ఞతలు: సామాజిక సేవకులు కర్నె రవి

మన్యం టీవి,మణుగూరు మండలంపగిడేరు గ్రామం పంచాయతీ లో ఆగస్టు నెలలో కరెంట్ షాక్ తో ఇల్లు కాలిపోయిన చెలమల.మల్లమ్మ అనే వృదా ఒంటిరి మహిళాకూ దాతలు సహాయం తో తిరిగి ఇల్లు పునర్నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది సామాజిక సేవకులు కర్నె రవి తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధురాలి గుడి నిర్మాణానికి సహకరించిన దాతలు జీవన్ , రవి ప్రసాద్ , సక్రు పగిడేరు గ్రామం పంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్,వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి గా ప్రత్యేకంగా తన వెంటనే ఉండి పని చేసిన సతుకు.నవులు,కోయ్యడ. రాము, మొండి కుంట,కమటం. భాస్కర్ ,గోగినపెళ్ళి.శివకృష్ణ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Share it:

Post A Comment: