CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏడూళ్ల బయ్యారం రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి శిక్షణ కార్యక్రమం

Share it:

 



మన్యం మనుగడ, పినపాక


 రైతులకు వర్షాకాలం పంటలకు వచ్చే చీడ పీడల నివారణకు తగిన సలహాలు సూచనలను ఏడూళ్ల బయ్యారం వ్యవసాయ విస్తరణ అధికారి లక్ష్మణరావు తెలియజేశారు . అలాగే రైతు భీమా చేయించుకున్న రైతులు రైతు చనిపోయిన వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమం వారంలో రెండు రోజులు అనగా ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం నిర్వహిస్తామన్నారు . ఈ శిక్షణ కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణ్ రావ్ సూచించారు. ఈ కార్యకమం లో రైతు సమన్వయ సమితి సభ్యుడు గీద కొండయ్య , పంచాయతి సభ్యుడు ముల్లంగి వెంకట రెడ్డి, రైతులు బోడ రామారావు,ఎడారి సత్యం, ఆదినారాయణ, ఇతర రైతులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: