CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి లో అప్రెంటిషిప్ కొరకు ధరఖాస్తు

Share it:


 సింగరేణి లో అప్రెంటిషిప్ కొరకు ధరఖాస్తు చేసుకొన్న ఐ టి ఐ అభ్యర్ధుల బ్యాచ్ -2 సెలెక్షన్ లిస్ట్ విడుదల – కే. బసవయ్య, జిఎం పర్సనల్. వెల్ఫేర్ అండ్ సిఎస్ ఆర్. భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 4 (మన్యం టీవీ) సింగరేణి లో అప్రెంటిషిప్ కొరకు ధరఖాస్తు చేసుకొన్న ఐ పి ఐ, అభ్యర్ధులకు మెరిట్ మరియు ఉత్తర్ణత సాధించిన  సంవత్సరము మొదలగు విషయాల ఆధారంగా 2వ బ్యాచ్ ఎంపిక చేసి సింగరేణి అధికారిక  వెబ్ సైట్  www.scclmines.com/ apprenticeship portal నందు ఉంచడమైనదని  జిఎం (హెచ్ ఆర్ డి) సర్క్యులర్ నెంబర్. CRP/HRD/V/2021/1454 తేదీ. 30.9.2021 ద్వారా తెలియజేశారని , ఎంపిక కాబడిన అభ్యర్ధుల జాబితాను నోటీస్ బోర్డ్ లో పెట్టవలసినదిగా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు ఆదేశించడమైనదని అదేవిధంగా ఎంపిక కాబడిన అభ్యర్ధులకు రిపోర్టింగ్ డేట్ మరియు ప్లేస్  తదుపరి తెలియజేయబడుతుందని కె. బసవయ్య  జనరల్ మేనేజర్ పర్సనల్. వెల్ఫేర్ అండ్ సిఎస్ ఆర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

Share it:

Post A Comment: