CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డ్రైనేజీ స్లాబ్ ను తక్షణమే నిర్మించాలి

Share it:

 


 గుండాల అక్టోబర్ 9( మన్యం మనుగడ) మండల కేంద్రంలోని తండా ప్రాంతంలోగల డ్రైనేజీ పై నిర్మించిన స్లాబ్ కూలిపోయిందని గుండాల ఎంపీటీసీ సంధాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సం పాపారావు అన్నారు. నాణ్యత లోపం వల్లనే కూలిపోయిందని వారు ఆరోపించారు. మండలంలో జరుగుతున్న పనులపై అధికారులు పర్యవేక్షించాలని వారు కోరారు. ప్రజలకు ఇబ్బంది అవుతున్నందున తక్షణమే డ్రైనేజీ పై స్లాబ్ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాంకుడోత్ రమేష్ , వాంకుడోత్ రామ్ చంద్, తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: