అంత్యక్రియల ఫోటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
మన్యం టీవీ చర్ల:
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే యొక్క అంత్యక్రియల ఫొటోలు మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. చతిస్గడ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం అయిన పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు
నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు పూర్తి చేసినట్టు సమాచారం, ఆర్కే
అంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులు. ఆర్కే మృతదేహానికి మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అతని యొక్క మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించారు. ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనం కూడా హాజరైనట్లు సమాచారం.
Post A Comment: