CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన వధూవరులను ఆశీర్వదించినకాంగ్రెస్ నాయకులు

Share it:


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం బిక్షoపేట గ్రామంలో యువజన కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల యూత్ గౌరవ అధ్యక్షులు జంగం బానుచందర్  వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మైల జై రాం రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు, మండల ఉప అధ్యక్షులు తుడి భగవాన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి అయ్యేరి యన్నయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లన్న, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, మండల యూత్ ఉప అధ్యక్షులు కుర్సం రమేష్, మండల నాయకులు దీకొండ కాంతారావు,చిన్నపల్లి రాంబాబు, బిక్సంపేట గ్రామ అధ్యక్షులు కాటూరి నాగయ్య,షేక్ మైనుద్దీన్, రాజుపేట గ్రామ యూత్ అధ్యక్షులు కరకపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: