మన్యం టీవీ చర్ల: చర్ల మండలం లోని ఈరోజు ఇంటింటా వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గొల్ల కట్ట గ్రామంలో ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ అందరికీ వేయడం జరుగుతుంది. ఎవరైతే వ్యాక్సిన్ వేసుకాకుండా ఉన్నవారు వద్దకు, వారి ఇంటి దగ్గరికి వచ్చి ఈ వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య బృందం పాల్గొన్నారు.
Post A Comment: