CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మండల్ పరిషత్ కార్యాలయం లో గిరిజన యువతకు ఇంటర్వ్యూ లు:ఎంపీడీఓ వీరబాబు బాబు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని గిరిజన యువతి యువకులు 27.10.2021 ఉదయం 10.00 గంటలకు యూత్ ట్రైనింగ్ సెంటర్ ఇల్లందు,ఐటీడీఏ భద్రాచలం  వారి ఆధ్వర్యంలో,క్రింద తెలిపిన కోర్సులు శిక్షణ నిమిత్తం   మండల్ పరిషత్ కార్యాలయం లో కౌన్సిలింగ్ నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇచ్చి,తదుపరి విజయవాడ,హైదరాబాద్, బెంగుళూరు,గుంటూరు లోని ప్రైవేటు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించబతాయి అని,మణుగూరు ఎంపీడీఓ వీరబాబు తెలిపారు.మండలం లోని గిరిజన నిరుద్యోగ యువతీ,యువకులు కౌన్సిలింగ్ కు హాజరై,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా మండల ప్రజా ప్రతినిధులు మరియు పంచాయతీ కార్యదర్శులు ఈ సమాచారం మీ పంచాయతీ లోని నిరుద్యోగ యువతీ యువకులకు తెలియజేయాలి ఎంపీడీఓ వీరబాబు కోరారు.



కోర్సుల వివరాలు :

1.Solar Panel Installation Technician (ONLY BOYS)

2.Logistics-Inventory Clerk (BOYS & GIRLS)

3.Customer Relationship Management  (BOYS & GIRLS)

4.Field Techinician Networking And Storage (ONLY BOYS)

5.General Duty Assistant  (ONLY GIRLS)

6.Filed Techinician Home Appliances (ONLY BOYS)


కావలసిన సర్టిఫికెట్స్ :

1.ఆధార్ కార్డు

2.కులం సర్టిఫికెట్

3.ఆదాయ సర్టిఫికెట్

4.విద్యార్హతలు

5.పాస్ పోర్ట్ సైజు ఫోటోలు 6


పూర్తి వివరాలకై, సంప్రదించవలసిన నెంబరు అనసూయ ఐటీడీఏ భద్రాచలం.

+91 81061 41505.

Share it:

TELANGANA

Post A Comment: