CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొత్తగూడెం మున్సిపల్ 6వ వార్డ్ లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి

Share it:


 భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 4 (మన్యం టీవీ)

 సోమవారం నాడు కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో గల రామవరం 6వ వార్డ్ లో  మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి  బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు బతుకమ్మ కనుక చీరలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ సుమారు కొత్తగూడెం మున్సిపల్ పరిధలో 81% చీరలు మంజురు అయ్యాయి, అంటే సుమరు 20,200 బతుకమ్మ చీరలను 25 సెంటర్లలో  పంపిణీ జరుగుతున్నాయని, కావున వార్డు ప్రజలందరూ వారి యొక్క వార్డు కౌన్సిలర్ లకు  సహకరించి వారి బతుకమ్మ కానుక చీరలు తీసుకొని అంగరంగవైభవంగా ఎంగిలి బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గణేష్ టెంపుల్ డైరెక్టర్ కూరగాయల శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, సూరిబాబు,రేషన్ డీలర్, ఆర్ పి లు, ఏఎన్ఎంలు, మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: