CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

1/70చట్టాన్ని ,జీవో నెంబర్ 3 నీ కాపాడాలని ఆదివాసీ జెఎసి డిమాండ్

Share it:


దమ్మపేట అక్టోబర్ 08 :-మన్యం న్యూస్ : మండల కేంద్రంలో శుక్రవారం ఆదివాసీ జెఎసి సమావేశం జరిగింది .ఈ సమావేశంలో జెఎసి రాష్ట్ర కార్యదర్శి కోర్స వెంకటేష్ దొర మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలు 1/70 జీవో నెంబర్ 3 ను పటిష్టంగా అమలు చేయాలని మరియు ప్రభుత్వ భూములను స్వాధీన పరుచుకుని పేదలకు పంచాలని అలాగే గిరిజన బందు కూడా ప్రకటించాలని ఉపాధ్యాయ, పోలీస్ ,రెవెన్యూ అన్ని శాఖల్లోని ఉద్యోగులను భర్తీ చేయాలని , పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గడ్డం వెంకటేష్, కొంజా చిన్నబాబు , పెనుబల్లి ప్రసాద్ , బండారు సూర్యనారాయణ , పాశం వెంకటేష్ ,సోయం నాగబాబు, సాయి, వెంకన్నబాబు, కాసిని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: