CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వర్షాలకీ పాడైన రోడ్ల ను వెంటనే మరమత్తులు చేపట్టాలి

Share it:


  మన్యం టివి;ములకలపల్లి మండలం; తాళ్ళపాయి గ్రామం దగ్గర ,వి.కె.రామవరం గ్రామం దగ్గర ఆర్& బీ.రోడ్లు భారీ వర్షాల మూలంగా కొట్టుకొని పోయిన రోడ్లను ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి.ఆర్&బీ డి.ఈ.శ్రీనివాస్ తో ఫోన్ లో సంప్రదించగా వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని తెలియపరచగా దానికి సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమము లోములకలపల్లి మండల ఓ.బీ.సి. ప్రెసిడెంట్ పుష్పాల హనుమతు,మండల మైనారిటీ ప్రెసిడెంట్ ఎండి.అంజమ్,బుగ్గరం సత్యనారాయణ,అమర్సింగ్,ఊకె అశోక్, కారం రాంబాబు,విరస్వామి,మడకం ఎర్రయ్య, ఓగ్గేల నవీన్ ,మండల కాంగ్రేస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: