CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వరద నీటిలో కొట్టుకుపోయిన రోడ్డు...

Share it:




మాన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం లోని ములకపడు నుంచి మారాయిగూడెం వెళ్లేదారిలో ఆర్ల గూడెం గ్రామంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి వరద నీరు భారీగా రావడంతో ఆర్లగూడెం దగ్గర రోడ్డు కొట్టుకుపోయిన గమనించిన అధికారులు జెసిబి సాయంతో మరమ్మతులు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కల్లూరు దేవి పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: