CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

యాక్సిడెంట్ అయిన యువకుడికి ఆర్థిక సహాయం చేసిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత గారు.

Share it:



బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన జెట్టా రాజకుమార్ గారికి ఇటీవల లక్ష్మీపురం గ్రామంలో యాక్సిడెంట్ అయ్యి కాలి వేళ్ళు ఫ్యాక్చర్ అవ్వడంతో అట్టి విషయం తెలుసుకున్న బూర్గంపహాడ్ జడ్పీటీసి కామిరెడ్డి శ్రీలత గారు ఈరోజు వారి నివాసానికి వెళ్లి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు గారు,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి గారు,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ గారు PACS వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి గారు,స్థానిక ఉపసర్పంచ్ యడమకంటి ఝాన్సీ లక్ష్మీ గారు,స్థానిక మాజీ ఎంపీటీసీ భూక్య రాందాస్ గారు,బూర్గంపహాడ్ మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరరావు గారు,స్థానిక వార్డుసభ్యులు మేడగం శ్రీనివాస రెడ్డి గారు,మొండెద్దుల వెంకటేశ్వర రెడ్డి గారు,స్థానిక టిఆర్ఎస్ నాయకులు బిజ్జం వెంకట్రామిరెడ్డి గారు,యడమకంటి సుధాకర్ రెడ్డి గారు,యడమకంటి రోశిరెడ్డి గారు,పాలం లక్ష్మీరెడ్డి గారు,పిచ్చిరెడ్డి,సాలయ్య గారు,రాంబాబు గా

Share it:

TELANGANA

Post A Comment: