CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భక్తులతో పోటెత్తిన ముత్యాలమ్మ తల్లి...

Share it:




మాన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం గ్రామం లో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో లో శ్రావణ మాసం ఆఖరి మంగళవారం ఏటా నిర్వహించే ఈ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ఆడపడుచులకు కు పసుపు కుంకుమ చీర జాకెట్ అమ్మవారికి సమర్పించుకుంటారు సంతానం లేని వారికి పసుపు కుంకుమ పండ్లు అమ్మవారి సమర్పించి తమ కోరికను కోరుకుంటార ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అలానే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ అధ్యక్షుడు భాస్కర్ రావు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: