CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దోమల నివారణకు మందు పిచికారీ...

Share it:

 




మాన్యం టివి దుమ్ముగూడెం:

ఈరోజు దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 06ఆశ్రమ పాఠశాలలు, 05 వసతి గృహాలలో దోమల నివారణకు ఆల్ఫా సైఫర్మెత్రిన్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం జరిగింది. లక్ష్మీనగరంలోని ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని వైద్యాధికారి డా. బాలాజీ నాయక్ పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లో హెల్త్ అసిస్టెంట్ ధర్మయ్య పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నాగమణి పాల్గొన్నారు..

Share it:

Post A Comment: