CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉత్తమ ఎం ఈ ఓ గా పెండ్లకట్ల కృష్ణయ్య

Share it:

 


 గుండాల సెప్టెంబర్ 11 (మన్యం టీవీ)  గుండాల, ఆళ్ల పల్లి మండలాల్లో ఇంచార్జ్ ఎం ఈ ఓ గా పనిచేస్తున్న  పెండ్లకట్ల కృష్ణయ్య ఉత్తమ ఎం ఈ ఓ గా ఎంపికయ్యారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్ లో యంగ్ ఇండియా బ్లడ్ డోనర్ సంస్థ  కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఈ అవార్డును ఆయనకు అందజేశారు. ఉత్తమ ఎం ఈ ఓ గా ఎన్నికైన కృష్ణయ్యను పలువురు అభినందించారు

Share it:

Post A Comment: