CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ అక్రమ అరెస్టును ఖండించండి

Share it:

 


 

         CITU జిల్లా ఉపాధ్యక్షులు

             గద్దల శ్రీనివాస.  రావు                                                                           ‌ఈ నెల ఎనిమిదో తారీకు నుండి అయిన ప్రారంభమైన అయినా CITU పాదయాత్ర కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను సవరించ వద్దని మరియు రాష్ట్ర లో పరిపాలిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం 72  షెడ్యూల్ పరిశ్రమలలో కనీస వేతనాలు జీవో లని ఇకనైనా  సవరించి జీవోను తీసుకురాలేదని ఆ జీవోలను తీసుకొని వచ్చి వెంటనే అమలు చేయాలని కోరుతూ తూ జరుగుతున్న పాదయాత్ర పాదయాత్ర లో  పాల్గొన్న నాయకత్వాన్ని ఈరోజు ఆది పట్ల ఏరియాలో అక్రమంగా అరెస్టు చేయడం ఇది అన్యాయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తగు చర్య కాదని ఇప్పటికే ప్రజలు కార్మికులు ఆలోచిస్తున్నారు ఈ రాష్ట్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరించి ఇటువంటి ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడం కోసం కార్మిక కర్షక లు ఆలోచిస్తున్నారు ఇప్పటికైనా అక్రమ అరెస్టులు ఆపివేయాలి పాదయాత్రకు కూడా అలాగే దౌర్జన్యంగా ఇలాంటి ఇ చర్యలకు పాల్పడితే రానున్న రోజులలో  పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేశారు అక్రమ అరెస్టును ఖండిస్తున్నామన్నారు.

Share it:

Post A Comment: