CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చిన్నారి చేత్రకి కొవ్వొత్తులతో ఘన నివాళి అర్పించిన మహిళలు

Share it:

 


మన్యం టీవి ,టేకులపల్లి : మండలంలో బోడు రోడ్డు కొవ్వత్తుల .చిన్నారి  చేత్ర  నివాళ్లు ఆర్పించడం జరిగింది .టేకులపల్లి మండల  మహిళా సంఘాలు చిన్నారి చేత్ర తన ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘన నివాళి అర్పించారు. అత్యాచారానికి పాల్పడి న యువకుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు మహిళాలు  పాల్గొన్నారు..

Share it:

Post A Comment: