CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అమరవరం పంచాయితీలో సీమంతం కార్యక్రమం

Share it:

 


మన్యం టీవీ, పినపాక:

పినపాక మండలం అమరవరం పంచాయితీలో ఐ సీ డీ ఎస్ ఆధ్వర్యంలో సీమంతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు ఎంపీటీసీ కాయం శేఖర్ లు పాల్గొన్నారు. అంగన్వాడి టీచర్లు పోలే బోయిన వెంకటమ్మ బిజ్జ. రమణ కలేటి సులోచన పర్శక లక్ష్మీ బాయి సుతారి చిన్నక్క సెక్రటరీ వెంకటేశ్వరరావు హెచ్ ఎం నరేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: