CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గణనాధుని నవరాత్రి ఉత్సవాలు......

Share it:

 



మన్యం టీవీ పాల్వంచ:-


వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉమ్మడి ఉల్వనూరు పంచాయతీలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో ఘనంగా గణనాథుని ఉత్సవాలు జరుగుతున్నాయి.భారతదేశంలో హిందుత్వాన్ని పెంపొందించే ఉత్సవాల్లో ఈ గణనాధుని ఉత్సవాలు ప్రత్యేకమైనవి.చిన్న పెద్ద తేడా లేకుండా,కుల మత విభేదాలు లేకుండా అందరూ ఈ గణనాధుని నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు.పల్లె,పల్లెల్లో గ్రామా,గ్రామాల్లో వాడ,వాడల్లో గణనాధుడు కొలువై భక్తుల పూజలను అందుకొని, భక్తుల కోరికలను నెరవేరుస్తాడు గణనాధుడు.ఈ యొక్క గణనాధుని ఉత్సవాలలో ఈ గ్రామం నుండి  పాల్గొన్నవారు కాలం.అనిల్,కాలం.రాజు,గొగ్గలా.రాజు,పూనెం.కిరణ్,పూనెం.సాయికుమార్,వజ్జా.రాజు,మోట.జగదీష్ ,వజ్జా.వాసు,కొర్సా.శ్రావణి,కాలం.మీనా,కాలం.ఈశ్వరి,బిజ్జా.వినోద్,గొగ్గలా.భాను,వజ్జా.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: