CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి:: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ 50 వ జన్మదిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలంలోని పెంట్లం గ్రామంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి,వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ జన్మదిన వేడుకలలో అభిమానులు బోలే నరసింహారావు, ధర్మసోత్ శివ, వల్లేపు కోటేశ్వరరావు తదితర అభిమానులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: