CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ జన్మదినం వేడుకలు

Share it:

 


 మన్యం టివి;ములకలపల్లి మండలం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా జనసేన పార్టీ కార్యకర్తలు కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ పార్లమెంటరీ కమిటీ మెంబెర్ సునీల్,తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ పవన్ వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ములకలపల్లికి చెందిన నాగేశ్వరావు అంగవైకల్యం సంభవించింది. వారి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది.ఈ కార్య క్రమంలో గరికే రాంబాబు,ప్రవీణ్,చెన్నారావు, వంశీ,వినీత్, వీరభద్రం,సుధాకర్, మరియు జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: