CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మేముసైతం ప్రజసేవలో అంటున్న పవన్ కల్యాణ్ సేవసమితి సభ్యులు

Share it:

 


👉అధ్యక్షులు ఇనుకుర్తి రామాచారి,సహాయకులు,రఫీ ఫాష,బైక్ మెకానిక్ సుభాని

మన్యం టివి;ములకపల్లి:మండలం లోని పవన్ కల్యాణ్ సేవాసమితి భారీ వర్సాలు కురుస్తున్న తరుణం లో మరో సారి ప్రజలకు అత్యవసరం సమయం లో సహాయం అందించడానికి నేడు, రేపు భారి వర్సాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ శాఖ వారు తెలియజేసారు కాబట్టి, ఈ సమయం మండల ప్రజలకు మరోసారి ఈ కష్ట సమయం లో సేవలు అందించడానికి,భారి వర్షాల కారణంగా వాగులు ఉదృతంగా పోంగి పొర్లుతున్నాయి,కనుక రహదారులు రాక పోకలు,ఇతరత్రా అవసరాల నిమిత్తం మండలంలో పవన్ కల్యాణ్ సేవాసమితి తరుపున రీస్క్ బృందాన్ని ఏర్పాటు చేశామని,ఎలాంటి సమయంలోనైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మాకు ఫోన్ చెయ్యండి (తెలియపరచండి)అని తెలిపారు.పవన్ కల్యాణ్ సేవాసమితి అధ్యక్షులు ఇనుకుర్తి రామాచారి 7989197559 , సేవాసమితి ప్రధాన అనుచరులు బైక్ మెకానిక్ సుభాని, 9966396272, ఎస్కె రఫీ పాషా 9912734390.

Share it:

Post A Comment: